ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డేటింగ్‌ యాప్‌ ఉచ్చులో బ్యాంక్‌ మేనేజర్‌

ABN, First Publish Date - 2022-06-25T08:36:03+05:30

ఆన్‌లైన్‌లో పరిచయమైన యువతి వలలో చిక్కి బెంగళూరులో ఇండియన్‌ బ్యాంకు మేనేజర్‌ హరిశంకర్‌ ఆమెకు రూ.5.70 కోట్లు ముట్టజెప్పి అరెస్టయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువతి ఖాతాకు రూ.5.70 కోట్ల బదిలీ

బెంగళూరు, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌లో పరిచయమైన యువతి వలలో చిక్కి బెంగళూరులో ఇండియన్‌ బ్యాంకు మేనేజర్‌ హరిశంకర్‌ ఆమెకు రూ.5.70 కోట్లు ముట్టజెప్పి అరెస్టయ్యాడు.  డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన ఆ యువతి అత్యవసరంగా డబ్బులు కావాలనడంతో తన వద్ద ఉన్న రూ.12 లక్షలతో పాటు తన బ్యాంకులో ఒక ఖాతాదారు డిపాజిట్‌ నుంచి రూ.5.70 కోట్లు ఓవర్‌ డ్రాఫ్ట్‌ చేశాడు. 

Updated Date - 2022-06-25T08:36:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising