ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వాతంత్య్ర వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు బంద్‌

ABN, First Publish Date - 2022-08-15T10:01:01+05:30

బిహార్‌లో ఇటీవల అధికారం చేపట్టిన మహాగఠ్బంధన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో సోమవారం నిర్వహించ తలపెట్టిన సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వ్యాప్తి నేపథ్యంలో బిహార్‌ ప్రభుత్వ నిర్ణయం

పాట్నా, ఆగస్టు 14 : బిహార్‌లో ఇటీవల అధికారం చేపట్టిన మహాగఠ్బంధన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో సోమవారం నిర్వహించ తలపెట్టిన సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆదేశాల్లో పేర్కొంది. అయితే, ఆర్జేడీతో కలిసి ఇటీవల అధికారం చేపట్టిన నితీశ్‌ కుమార్‌ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది. కొద్ది రోజుల క్రితం వరకు అధికారంలో ఉన్న జేడీయూ-బీజేపీ కూటమి హర్‌ ఘర్‌ తిరంగాలో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు చేసింది. కానీ, తమతో బంధాన్ని తెంచుకున్న నితీశ్‌ ఇప్పుడు వాటిని రద్దు చేయడంతో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జాతీయ జెండాను అవమానించడమేనని ఆ పార్టీ నేత అమిత్‌ మాల్వియ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2022-08-15T10:01:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising