ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Love Jihad: లవ్ జిహాద్ పేరిట యువకుడిని కొట్టిన భజరంగ్‌దళ్ సభ్యులు

ABN, First Publish Date - 2022-12-21T05:53:55+05:30

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లాలో భజరంగ్ దళ్ కార్యకర్తలు మంగళవారం లవ్ జిహాద్ అని పేర్కొంటూ...

Bajrang Dal Members Beat Up Youth
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండోర్: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లాలో భజరంగ్ దళ్ కార్యకర్తలు మంగళవారం లవ్ జిహాద్ అని పేర్కొంటూ ఓ యువకుడిని కొట్టారు.(Bajrang Dal Members)ఇండోర్ నగరంలోని ట్రెజర్ ఐలాండ్ మాల్‌లో ఓ యువతితో ఉన్న యువకుడిని కార్యకర్తలు పట్టుకున్నారు. యువకుడి పేరు అడగ్గా అతను తన పేరు మోను వర్మ అని చెప్పాడు.కాగా అతని ఐడీకార్డులో అసలు పేరు మొయిన్ ఖాన్ అని ఉంది. దీంతో లవ్ జిహాద్(Love Jihad) అని ఆరోపిస్తూ భజరంగ్ దళ్ కార్యకర్తుల ఆ యువకుడిని కొట్టి ఆ తర్వాత తుకోగంజ్ పోలీసులకు అప్పగించారు.(Madhya Pradesh)

యువకుడిని కొట్టిన వీడియో కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.‘‘కొందరు భజరంగ్ దళ్ కార్యకర్తలతో కలిసి ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఆమె వేరే వర్గానికి చెందిన యువకుడితో కలిసి నగరంలోని టిఐ మాల్‌లో సినిమా చూడటానికి వెళ్లింది’’అని తుకోగంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి కమలేష్ శర్మ చెప్పారు.తాము అమ్మాయిని ప్రశ్నిస్తున్నామని, దీనిపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి శర్మ పేర్కొన్నారు.

Updated Date - 2022-12-21T05:53:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising