ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిగ్నేష్ మేవానికి బెయిల్.. సాయంత్రం జైలు నుంచి విడుదల

ABN, First Publish Date - 2022-04-29T22:06:39+05:30

మహిళా పోలీసు అధికారిని దుర్భాషలాడడంతోపాటు దాడిచేసిన ఆరోపణలపై అరెస్ట్ అయిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గువాహటి:  మహిళా పోలీసు అధికారిని దుర్భాషలాడడంతోపాటు దాడిచేసిన ఆరోపణలపై అరెస్ట్ అయిన గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానికి అస్సాంలోని బార్పెటా కోర్టు బెయిలు మంజూరు చేసింది. బెయిలు లభించడంతో సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ట్వీట్ చేశారన్న ఆరోపణలపై ఈ నెల 20న మేవాని అరెస్టయ్యారు. ఆ కేసులో ఆయనకు సోమవారం బెయిలు లభించింది.


అయితే, ఆ వెంటనే ఆయనను అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా పోలీసు అధికారితో అనుచితంగా ప్రవర్తించిన ఆరోపణలపై మేవాని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో బెయిలు కోసం గురువారం ఆయన కోర్టును ఆశ్రయించారు. తాజాగా విచారించిన కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది.

Updated Date - 2022-04-29T22:06:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising