ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Avatar-2 Leaked : అవతార్‌-2 లీక్‌!

ABN, First Publish Date - 2022-12-16T01:18:06+05:30

సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అవతార్‌-2’... విడుదలకు ఒక రోజు ముందే పైరసీ బారినపడింది. టొరెంట్‌ సైట్లలో, టెలిగ్రామ్‌ యాప్‌లో లీక్‌ అయింది. ఈ భారీ బడ్జెట్‌ హాలీవుడ్‌ చిత్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత్‌లో విడుదలకు ఒక రోజు ముందే

‘టెలిగ్రామ్‌’, టొరెంట్‌ సైట్లలో ప్రత్యక్షం

న్యూఢిల్లీ, డిసెంబరు 15: సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అవతార్‌-2’... విడుదలకు ఒక రోజు ముందే పైరసీ బారినపడింది. టొరెంట్‌ సైట్లలో, టెలిగ్రామ్‌ యాప్‌లో లీక్‌ అయింది. ఈ భారీ బడ్జెట్‌ హాలీవుడ్‌ చిత్రం భారత్‌లో తెలుగు సహా ఆరు భాష ల్లో శుక్రవారం రిలీజ్‌ కానుంది. అయితే గురువారం ఉదయం 11 గంటలకే టొరెంట్‌ సైట్లలో, టెలిగ్రామ్‌లో ప్రత్యక్షమైంది. ఇది 600 ఎంబీ నుంచి 4 జీబీ వరకు వివిధ సైజుల్లో, క్వాలిటీలో ఉంది. ఈ సినిమా బుధ, గురువారాల్లో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విడుదలైంది. శుక్రవారం ఇండియాతో పాటు అమెరికా, యూ కే, చైనా, జపాన్‌ తదితర దేశాల్లో విడుదల కానుంది. ఈలోపే ఆన్‌లైన్‌లో మూవీరూల్జ్‌, తమిళ్‌రాకర్స్‌, తమిళ్‌ఎంవీ, తమిళ్‌యోగి వంటి సైట్లలో లీక్‌ కావడంతో చాలామంది డౌన్‌లోడ్‌ చేసుకుని చూసేస్తున్నారు.

Updated Date - 2022-12-16T02:56:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising