ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్షలాది తేనెటీగలను చంపేస్తున్న ఆస్ట్రేలియా.. కారణం ఏంటో తెలుసా..

ABN, First Publish Date - 2022-07-04T22:22:48+05:30

లక్షలాది తేనెటీగల(bees)ను ఆస్ట్రేలియా(Australia) ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన నిర్మూలిస్తోంది. ప్రత్యేక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్‌బెర్రా : లక్షలాది తేనెటీగల(bees)ను ఆస్ట్రేలియా(Australia) ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన నిర్మూలిస్తోంది. ప్రత్యేక చర్యల ద్వారా తేనెటీగల గుంపులను చంపివేస్తోంది. సూక్ష్మ క్రిమి ‘వర్రొవా ప్లేగు’ (varroa plague) నుంచి తేనె పరిశ్రమను కాపాడుకోవడమే లక్ష్యంగా అక్కడి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. తేనె పరిశ్రమపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపించే ‘వర్రోవా ప్లేగు’ వ్యాప్తిని నిరోధించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నామని అక్కడి అధికారులు చెప్పారు. వేలాది తేనెటీగల గుంపులను నిర్మూలిస్తున్నామని వివరించారు. తేనెటీగల నిర్మూలిస్తున్న జోన్ విస్తీర్ణం ఆరు మైళ్లుగా ఉందని చెప్పారు. ఇప్పటికే మిలియన్ల కొద్దీ తెనేటీగలను నిర్మూలించామని చెప్పారు. 


కాగా ‘వర్రొవా (varroa) ప్లేగు’ ప్రభావం అన్ని దేశాలపైనా పడింది. చిట్టచివరిగా ప్రభావితమవుతున్న దేశం ఆస్ట్రేలియానే కావడం గమనార్హం. వర్రొవా ప్రభావం నుంచి ఇంతకాలం తప్పించుకున్న తేనె ఉత్పత్తి ప్రధాన దేశం ఆస్ట్రేలియా అని న్యూసౌత్‌వేల్స్ రాష్ట్ర చీఫ్ ప్లాంట్ ఆఫీసర్ సతేంద్ర కుమార్ చెప్పారు.

Updated Date - 2022-07-04T22:22:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising