ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసోంలో ‘బుల్లీబాయ్‌’ సృష్టికర్త అరెస్టు

ABN, First Publish Date - 2022-01-07T08:20:58+05:30

ముస్లిం మహిళలను ఫొటోలతో వేలానికి పెట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బుల్లీబాయ్‌ యాప్‌ కేసులో మరొకరు అరెస్టయ్యారు. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


న్యూఢిల్లీ/గువాహటి, జనవరి 6: ముస్లిం మహిళలను ఫొటోలతో వేలానికి పెట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బుల్లీబాయ్‌ యాప్‌ కేసులో మరొకరు అరెస్టయ్యారు. ఈ యాప్‌ను సృష్టించి.. ట్విటర్‌ హ్యాండిల్‌ను నిర్వహించిన వ్యక్తిని అసోంలోని జోర్హాట్‌కు చెందిన 21 ఏళ్ల ఇంజనీరింగ్‌ విద్యా ర్థి నీరజ్‌ బిష్ణోయ్‌గా గుర్తించామని ఢిల్లీ పోలీసు స్పెషల్‌ సెల్‌ డీసీపీ కేపీఎస్‌ మల్హోత్రా వెల్లడించారు. జోర్హాట్‌లో అరెస్టు చేసి ఢిల్లీ తీసుకొచ్చామ న్నారు. బుల్లీబాయ్‌ కేసులో నీరజ్‌ సూత్రధారి అని.. అతనే యాప్‌ను సృష్టించి, ట్విటర్‌ పోస్టింగులు చేశాడని పేర్కొన్నారు

Updated Date - 2022-01-07T08:20:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising