ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేద్కర్ సాక్షిగా IAS couple టీనాదబీ, ప్రదీప్‌ల వివాహం

ABN, First Publish Date - 2022-04-23T13:06:11+05:30

ఐఏఎస్ టాపర్ టీనాదబీ, డాక్టర్ ప్రదీప్ గవాండేలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్(రాజస్థాన్): ఐఏఎస్ టాపర్ టీనాదబీ, డాక్టర్ ప్రదీప్ గవాండేలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.శుక్రవారం రాత్రి జైపూర్ నగరంలోని ఓ ఖరీదైన హోటల్‌లో వీరి వివాహ రిసెప్షన్ జరిగింది.టీనాదబీ, గవాండే దండలు మార్చుకున్నప్పుడు నవ్వుతూ కనిపించారు.ఈ జంట వివాహ రిసెప్షన్‌లో వెనుక డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రం పెట్టడం విశేషం.అంబేద్కర్ చిత్రపటం ముందు వధూవరులు టీనాదబీ, గవాండేలు దండలు మార్చుకున్నారు. 2016 రాజస్థాన్ కేడర్‌కు చెందిన అధికారిణి టీనాదబీ ప్రస్తుతం రాజస్థాన్ ప్రభుత్వానికి ఆర్థిక (పన్ను) జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. 2013 కేడర్‌కు చెందిన డాక్టర్ గవాండే ప్రస్తుతం రాజస్థాన్ రాజధానిలో ఆర్కియాలజీ, మ్యూజియమ్స్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.వీరి వివాహ రిసెప్షన్ వైభవంగా జరిగింది. 29 ఏళ్ల దబీ రెండో పెళ్లి చేసుకుంది. 


గవాండేకి ఇది మొదటి వివాహం. దబీ గతంలో కశ్మీర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అథర్ అమీర్ ఉల్ షఫీ ఖాన్‌తో వివాహం జరిగింది. అయితే వారి వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఈ జంటకు జైపూర్‌లోని ఫ్యామిలీ కోర్టు 2021 ఆగస్టులో విడాకులు మంజూరు చేసింది.


Updated Date - 2022-04-23T13:06:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising