ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tamil Nadu మాజీమంత్రి ఇళ్లు, కార్యాలయాలపై అవినీతి నిరోధకశాఖ దాడులు

ABN, First Publish Date - 2022-01-20T17:31:10+05:30

తమిళనాడు ఉన్నతవిద్యాశాఖ మాజీ మంత్రి, ఏఐఏడీఎంకే పార్టీ నాయకుడు కేపీ అన్బలగన్ ఇళ్లు, కార్యాలయాలపై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడు ఉన్నతవిద్యాశాఖ మాజీ మంత్రి, ఏఐఏడీఎంకే పార్టీ నాయకుడు కేపీ అన్బలగన్ ఇళ్లు, కార్యాలయాలపై గురువారం డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ అధికారులు దాడులు చేశారు. మాజీమంత్రి అన్బలగన్ 57 ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో విజిలెన్స్, అవినీతి నిరో్ధక శాఖ అధికారులు దాడులు చేయడం సంచలనం రేపింది. గత ఏఐఏడీఎంకే నాయకుడైన అన్బలగన్ గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించారు. తమిళనాడు ఉన్నతవిద్యాశాఖ మంత్రిగా పనిచేసినపుడు వచ్చిన అవినీతి ఆరోపణలపై విజిలెన్స్, అవినీతి నిరోధకశాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. 


Updated Date - 2022-01-20T17:31:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising