ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్ధవ్‌కు మరో ఎదురుదెబ్బ

ABN, First Publish Date - 2022-07-30T08:46:08+05:30

మహారాష్ట్ర సీఎం పదవి నుంచి వైదొలగిన తర్వాత శివసేన పార్టీపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న ఉద్ధవ్‌ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం షిండేను కలిసిన ఠాక్రే అన్న కొడుకు నిహర్‌

ముంబై, జూలై 29: మహారాష్ట్ర సీఎం పదవి నుంచి వైదొలగిన తర్వాత శివసేన పార్టీపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న ఉద్ధవ్‌ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బాల్‌ ఠాక్రే స్థాపించిన శివసేనకు వారసుడిని తానేనని అంటున్న సీఎం ఏక్‌నాఽథ్‌ షిండేను.. ఉద్ధవ్‌ ఠాక్రే పెద్ద అన్న కొడుకు నిహర్‌ ఠాక్రే  కలిసి మద్దతు ప్రకటించారు. ఇటీవలే ఠాక్రే చిన్న అన్న జైదేవ్‌ ఠాక్రే భార్య స్మిత ఠాక్రే కూడా ఆయనను కలిశారు. నిహర్‌కు రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేదు. న్యాయవాది అయిన నిహర్‌ ఠాక్రే బీజేపీ నేత హర్షవర్ధన్‌ పాటిల్‌ కూతురు అంకిత పాటిల్‌ను వివాహం చేసుకున్నారు. 

Updated Date - 2022-07-30T08:46:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising