ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.25 కోట్ల విలువైన ప్రాచీన మరకతపచ్చ శివలింగం స్వాధీనం

ABN, First Publish Date - 2022-05-18T07:58:56+05:30

ప్రాచీన మరకత పచ్చశిలతో తయారైన.. సుమారు రూ.25కోట్ల విలువైన శివలింగాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఇరువురిని చెన్నైలోని పూందమల్లిలో పోలీసులు అరెస్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, మే 17 (ఆంధ్రజ్యోతి): ప్రాచీన మరకత పచ్చశిలతో తయారైన.. సుమారు రూ.25కోట్ల విలువైన శివలింగాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఇరువురిని చెన్నైలోని పూందమల్లిలో  పోలీసులు అరెస్టు చేశారు.  నిందితులు చెన్నై వెల్లవేడు పుదుకాలనీకి చెందిన భక్తవత్సలం అలియాస్‌ బాలా (46), పుదసత్తిరం కూడంబాక్కం కలెక్టర్‌ నగర్‌కు చెందిన భాగ్యరాజ్‌ (42)గా గుర్తించారు. లోహపు నాగాభరణంతో కూడిన ఈ మరకతపచ్చ శిల శివలింగం సుమారు పది కేజీల బరువున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిలోని గరుడాళ్వార్‌ రూపాన్నిబట్టి ఆ విగ్రహం నేపాల్‌కు చెందినదని, ఐదువందల సంవత్సరాలనాటిదని పోలీసులు భావిస్తున్నారు. 

Updated Date - 2022-05-18T07:58:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising