ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Haryana ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్

ABN, First Publish Date - 2022-04-29T12:43:34+05:30

హర్యానా రాష్ట్రంలోని ఝజ్జర్ జిల్లాలోని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో గురువారం రాత్రి గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు తీవ్ర...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాంతులు, శ్వాసకోశ సమస్యలతో జనం సతమతం

చండీఘడ్: హర్యానా రాష్ట్రంలోని ఝజ్జర్ జిల్లాలోని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో గురువారం రాత్రి గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.అమ్మోనియా గ్యాస్ లీక్ కారణంగా ఫ్యాక్టరీ సమీపంలో నివసిస్తున్న ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.కథా తయారీ కర్మాగారంలో అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గ్యాస్ లీకేజీ వల్ల కర్మాగారం సమీప కాలనీల వాసులు శ్వాసకోశ సమస్యలు, వాంతులతో బాధపడ్డారు.


 గ్యాస్ లీక్ ఘటన తర్వాత పలువురు ఆసుపత్రి పాలయ్యారు.గ్యాస్ లీక్ వల్ల స్థానికులు ముఖానికి మాస్క్‌లు ధరించి కనిపించారు.అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే  ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.గ్యాస్ లీకేజీపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2022-04-29T12:43:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising