ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్‌ రాయబారి నియామకానికి అమెరికా నో

ABN, First Publish Date - 2022-02-01T07:32:15+05:30

పాకిస్థాన్‌కు అమెరికా పెద్ద షాకిచ్చిం ది. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జనవరి 31: పాకిస్థాన్‌కు అమెరికా పెద్ద షాకిచ్చింది. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో తమ దేశంలో పాకిస్థాన్‌ కొత్త రాయబారి మసూద్‌ ఖాన్‌ నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అమెరికా కాంగ్రెస్‌ నేత స్కాట్‌ పెర్రీ.. ప్రెసిడెంట్‌ జో బైడన్‌కు రాసిన లేఖ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2022-02-01T07:32:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising