ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లిన flight; భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు

ABN, First Publish Date - 2022-03-12T23:56:17+05:30

రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లిన flight; భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జబల్‌పూర్‌: అలయన్స్ ఎయిర్ విమానానికి ప్రమాదం తృటిలో తప్పింది. జబల్‌పూర్‌లోని డుమ్నా విమానాశ్రయంలో అలయన్స్ ఎయిర్ విమానాన్ని ల్యాండింగ్ చేస్తున్నప్పుడు రన్‌వే నుంచి విమానం పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటన ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్‌ విమానాశ్రయంలో జరిగింది. అయితే ప్రయాణికులు సురక్షితంగా జబల్‌పూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఏటీఆర్72-600 విమానం ఢిల్లీ నుంచి 55 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో మధ్యాహ్నం 1:15 గంటలకు జబల్‌పూర్‌లో దిగాల్సి ఉంది. ఈ ఘటనకు కారణమేమిటనే వివరాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. ఈ ఘటనపై భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ - డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దర్యాప్తునకు ఆదేశించింది.

Updated Date - 2022-03-12T23:56:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising