ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసుపత్రిలో చేరిన Prakash Singh Badal

ABN, First Publish Date - 2022-06-12T20:32:04+05:30

శిరోమణి అకాలీ దళ్ ఛీప్ ప్రకాష్ సింగ్ బాదల్ అస్వస్థతతో మొహలిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆదివారంనాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: శిరోమణి అకాలీ దళ్ (SAD) ఛీప్ ప్రకాష్ సింగ్ బాదల్ (Prakash Singh Badal)  అస్వస్థతతో మొహలిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆదివారంనాడు చేరారు. పంజాబ్‌కు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన 94 ఏళ్ల బాదల్ శనివారం రాత్రి వాంతులు చేసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గాస్ట్రో సంబంధింత సమస్యలతో జూన్ 6న చండీగఢ్‌లోని పీజీఐఎంఇఆర్ ఆసుపత్రిలో ఆయన చేరగా, ఆ మరుసటి రోజే డిశ్చార్జి చేశారు. ఈ ఏడాది జనవరిలో కోవిడ్ పాజిటివ్ రావడంతో లూథియానాలోని ఆసుపత్రిలో చేరారు. అదే నెల 24న డిశ్చార్జి అయ్యారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఫిబ్రవరిలో కార్డియాక్, పల్మనరీ పరీక్షలు చేయించుకున్నారు. రెండు, మూడు వారాలకు ఒకసారి వైద్యపరీక్షలు చేయించుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు.

Updated Date - 2022-06-12T20:32:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising