ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిమ్స్‌ డేటా భద్రం.. చైనా నుంచే హ్యాకింగ్‌

ABN, First Publish Date - 2022-12-15T03:07:35+05:30

ఇటీవల హ్యాకింగ్‌కు గురైన న్యూఢిల్లీ ఎయిమ్స్‌ డేటా భద్రంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఎయిమ్స్‌ సర్వర్లపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, డిసెంబరు 14: ఇటీవల హ్యాకింగ్‌కు గురైన న్యూఢిల్లీ ఎయిమ్స్‌ డేటా భద్రంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఎయిమ్స్‌ సర్వర్లపై రాన్సమ్‌వేర్‌తో పంజా విసిరిన హ్యాకర్లు.. డేటాను రిస్టోర్‌ చేయాలంటే క్రిప్టోకరెన్సీ రూపంలో రూ. 200 కోట్లను డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. రాన్‌సమ్‌వేర్‌ దాడుల్లో డేటా రికవరీ దాదాపు అసాధ్యమే. ఈ కారణంగా 10 రోజుల పాటు ఎయిమ్స్‌ ఇన్‌పేషెంట్‌, ఔట్‌పేషెంట్‌, ల్యాబ్‌, ఎమర్జెన్సీ విభాగాల్లో రోజువారీ కార్యకలాపాలను మాన్యువల్‌గా నిర్వహించారు. అయితే.. ఎయిమ్స్‌ డేటా 100 సర్వర్ల(40 భౌతిక, 60 వర్చువల్‌/క్లౌడ్‌)లో ఐదింటిని చైనాలోని హాంకాంగ్‌, ఝెనాన్‌ ప్రాంతాల నుంచి దుండగులు హ్యాక్‌ చేశారని వేరే సర్వర్ల నుంచి డేటాను పునరుద్ధరించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-12-15T03:07:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising