ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముందుగానే స్టూడెంట్‌ వీసా స్లాట్లు!

ABN, First Publish Date - 2022-05-20T09:35:18+05:30

అమెరికాలో ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ స్లాట్లను భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మే 19: అమెరికాలో ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ స్లాట్లను భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. జూన్‌, జూలై నెల తొలి పక్షం రోజుల్లో ఎఫ్‌, ఎం, జే కేటగిరీలకు ఇంటర్వ్యూ తేదీలను ఖరారు చేసింది. కొవిడ్‌ కారణంగా వల్ల నిరుడు జూన్‌ 14 తర్వాత స్లాట్లను ఓపెన్‌ చేశారు. అయితే ఈ సారి ముందుగానే ప్రకటించడం విశేషం. అమెరికా వర్సిటీల్లో ఇప్పటికే ప్రవేశాలు పొంది, ఐ-20 పత్రాలు కూడా అం దుకున్న భారత విద్యార్థులు అనేక మంది వీసా ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఎదురుచూస్తున్నారు. నిరుడు 62 వేల మందికి స్టూడెంట్‌ వీసాలు మంజూరు చేయగా.. ఈ సారి ఎక్కువ వీసాలు ఇవ్వాలని భావిస్తున్నారు. అలాగే స్టూడెంట్‌ వీసా ఇంటర్య్వూలో తొలిసారి ఫెయిలైనా.. మరో సారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.

Updated Date - 2022-05-20T09:35:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising