ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంపేస్తామంటూ సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపు లేఖ

ABN, First Publish Date - 2022-06-06T02:49:29+05:30

ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ఖాన్‌ను, అతడి తండ్రి సలీమ్ ఖాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ఖాన్‌ను, అతడి తండ్రి సలీమ్ ఖాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. అందులో సింగర్ సిద్ధూకు పట్టిన గతే సల్మాన్‌కు పడుతుందంటూ హెచ్చరిక ఉంది. దీనికి సంబంధించి సల్మాన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ముంబై బాంద్రా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. విచారణ కొనసాగుతోందని ముంబై పోలీసులు తెలిపారు. 



Updated Date - 2022-06-06T02:49:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising