ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహా నగరాల్లో మళ్లీ ప్రమాద ఘంటికలు

ABN, First Publish Date - 2022-06-28T08:36:46+05:30

దేశంలో వరుసగా రెండు రోజులు తగ్గినట్లే తగ్గిన కొవిడ్‌ కేసులు మళ్లీ పెరిగాయి. మహా నగరాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశంలో కొవిడ్‌ కొత్త కేసులు 17 వేలు

న్యూఢిల్లీ, జూన్‌ 27: దేశంలో వరుసగా రెండు రోజులు తగ్గినట్లే తగ్గిన కొవిడ్‌ కేసులు మళ్లీ పెరిగాయి. మహా నగరాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఆదివారం 3.03 లక్షలమందికి టెస్టులు చేయగా 17,073 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. శనివారం (11,739)తో పోలిస్తే 5,334 కేసులు అధికంగా నమోదయ్యాయి. పాజిటివ్‌ రేటు 5.62కు పెరిగింది. కొవిడ్‌తో తాజాగా 21 మంది చనిపోయారు. కొత్త కేసుల్లో పదివేలపైగా మహారాష్ట్ర (6,493), కేరళ (4 వేలు)ల్లోనే నమోదయ్యాయి. ముంబైలో 2,771 పాజిటివ్‌లు వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 2 వేలు, తమిళనాడులో 1,472 మందికి వైరస్‌ సోకింది. ఇందులో చెన్నైలోనే 624 కేసులు వచ్చాయి.

Updated Date - 2022-06-28T08:36:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising