ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gyanvapi case: ముస్లింల తరపు న్యాయవాది అభయ్‌నాథ్ యాదవ్‌కు గుండెపోటు

ABN, First Publish Date - 2022-08-01T15:33:24+05:30

వారాణసీ నగరంలోని జ్ఞాన‌వాపి మ‌సీదు కేసులో(Gyanvapi case) ముస్లింల తరపున....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారాణసీ(ఉత్తరప్రదేశ్):వారాణసీ నగరంలోని జ్ఞాన‌వాపి మ‌సీదు కేసులో(Gyanvapi case) ముస్లింల తరపున వాదించిన(Muslim side) సీనియర్ న్యాయవాది(senior advocate) అభయ్ నాథ్ యాదవ్(Abhay Nath Yadav) ఆదివారం రాత్రి గుండెపోటుతో(heart attack) మరణించారు. జ్ఞాన‌వాపి మ‌సీదు వివాదంపై కోర్టులో ఉన్న కేసులో అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరపున అభయ్ నాథ్ వాదిస్తున్నారు.అభయ్ నాథ్ కు ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో అతన్ని హుటాహుటిన త్రీమూర్తి ఆసుపత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అభయ్ మరణించారని ప్రకటించారు. 


జ్ఞాన‌వాపి మ‌సీదు, శిృంగార్ గౌరీ(Shringar Gauri and Gyanvapi cases) వివాదం కేసులో అభయ్ నాథ్ యాదవ్ ఆగస్టు 4వతేదీన కోర్టులో ముస్లింల తరపున తన వాదన వినిపించాల్సి ఉండగా, ఆకస్మికంగా న్యాయవాది మరణించారు.జ్ఞాన‌వాపి మ‌సీదు కేసును లోయర్ కోర్టు విచారిస్తున్న నేపథ్యంలో దీనిపై అక్టోబరులో విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.సీనియర్ న్యాయవాది గుండెపోటుతో మరణించడంపై బనారస్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నిత్యానందరాయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-08-01T15:33:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising