ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Election Results 2022: పంజాబ్‌లో అంతా అనుకున్నట్టే అయిందిగా.. ఎగ్జిట్‌పోల్స్‌లో చెప్పినట్టుగానే..

ABN, First Publish Date - 2022-03-10T15:48:12+05:30

పంజాబ్‌లో అనుకున్నట్టే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) దూకుడు ప్రదర్శిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంజాబ్‌లో అనుకున్నట్టే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) దూకుడు ప్రదర్శిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే భారీ లీడింగ్‌లో కొనసాగుతోంది. తాజాగా వస్తున్న ఫలితాల ప్రకారం ఆప్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. గట్టిపోటీ ఇస్తుందనుకున్న కాంగ్రెస్.. ఆప్‌కు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఉదయం 10.15 గంటల సమయానికి 90 స్థానాల్లో ఆప్ లీడింగ్‌లో ఉంది. అటు కాంగ్రెస్ 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. శిరోమణి అకాలీదళ్ 8 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇక ఆప్ భారీ లీడింగ్ కనబరుస్తుండడంతో పార్టీ శ్రేణులు విజయోత్సవంలో మునిగిపోయాయి. ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ ఇంటి వద్ద ఆప్ కార్యకర్తలు, నేతలు మిఠాయిలు పంచుకుని సెలబ్రెషన్స్‌లో మునిగిపోయారు. ఇక ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 59ని దాటేసిన ఆప్ పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమే.  




Updated Date - 2022-03-10T15:48:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising