ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Aadhaar card: వినాయకుడికి ఆధార్ కార్డు

ABN, First Publish Date - 2022-09-01T21:25:35+05:30

వినాయకుడికి ఆధార్ కార్డు (Aadhaar card for Ganesha).. అవును మీరు విన్నది నిజమే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జార్ఖండ్ (Jharkhand): వినాయకుడికి ఆధార్ కార్డు (Aadhaar card for Ganesha).. అవును మీరు విన్నది నిజమే.. బొజ్జ గణపయ్యకు ఆధార్ కార్డు.. తండ్రి పేరు మహదేవుడు (Mahadevuci).. ఉండేది కైలాసం (Kailasam).. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు జార్ఖండ్‌లో హైలెట్‌గా నిలిచింది. జమ్‌షెడ్‌పూర్‌ (Jamshedpur)కు చెందిన గణేష్ (Ganesh) ఉత్సవ నిర్వాహకులకు తట్టిన ఆలోచన ఇది. గణపతి మండపాన్ని ఆధార్ కార్డు నమూనాలో రూపొందించారు. ఆధార్ కార్డుపై ఉన్న స్కానింగ్ కోడ్‌ను ఫోన్‌లో ఓపెన్ చేస్తే గణపతికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.

Updated Date - 2022-09-01T21:25:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising