ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

A strange well: భారీవర్షాలకు నిండని వింత బావి

ABN, First Publish Date - 2022-08-11T15:00:36+05:30

తిరునల్వేలి జిల్లా ముదుముత్తన్‌మొళి పంచాయతీలోని అయ్యన్‌కుళం గ్రామంలో ఉన్న ఓ బావి వార్తలోకెక్కింది. భారీ వర్షాలు(Heavy rains) కురిసినా,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారిస్‌(చెన్నై), ఆగస్టు 10: తిరునల్వేలి జిల్లా ముదుముత్తన్‌మొళి పంచాయతీలోని అయ్యన్‌కుళం గ్రామంలో ఉన్న ఓ బావి వార్తలోకెక్కింది. భారీ వర్షాలు(Heavy rains) కురిసినా, వరద పోటెత్తినా ఈ గ్రామంలోని మిగతా బావులు పూర్తిస్థాయిలో నిండి గ్రామస్తుల తాగు, సాగు నీటి అవసరాలను తీరుస్తున్నాయి. అయితే అయ్యన్‌కుళంలోని బావిలో మాత్రం చుక్క నీరు ఉండదు. దీనిపై గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. కలెక్టర్‌ విష్ణు జారీచేసిన ఉత్తర్వుల మేరకు మద్రాసు ఐఐటీ ఇంజనీర్‌(Engineer from IIT Madras) వెంట్రామన్‌ నేతృత్వంలో పరిశోధన విభాగం విద్యార్థులతో కూడిన బృందం మూడు నెలలుగా ఆ బావి, పరిసరాల్లో ఉన్న సుమారు 300కి పైగా బావులను డ్రోన్‌ కెమెరా, కోబ్రా కెమెరా, జీపీఎస్‌ పరికరాల ద్వారా పరిశీలించింది. ఈ బావిలో సున్నపురాళ్లు అధికంగా ఉన్నందువల్ల నీటిని పీల్చుకుంటున్నాయని, అందువల్లే నీరు నిల్వ ఉండడ లేదని నిర్ధారించింది.  ఆ బావి లో నీటిమట్టాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టారు. 

Updated Date - 2022-08-11T15:00:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising