ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మహా’ కాంగ్రెస్‌లో చీలిక?

ABN, First Publish Date - 2022-07-06T08:48:14+05:30

మహారాష్ట్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోయారా? కాంగ్రె స్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ సహా 11 ఎమ్మెల్యేలు సోమవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షకు హాజరుకాకపోవడం ఈ అనుమానానికి తావిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశ్వాస పరీక్షకు 11 ఎమ్మెల్యేల గైర్హాజరుపై అనుమానాలు

ముంబై, జూలై 5: మహారాష్ట్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోయారా? కాంగ్రె స్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌  సహా 11 ఎమ్మెల్యేలు సోమవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షకు హాజరుకాకపోవడం ఈ అనుమానానికి తావిస్తోంది. అయితే ఎమ్మెల్యేల గైర్హాజరీ అనేది ఉద్దేశపూర్వకం కానేకాదని అశోక్‌ చవాన్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో కొందరు హాజరవ్వకపోవడంతో ‘మహా వికాస్‌ అఘాడీ’ నుంచి ఆ పార్టీ బయటకు వస్తుందా? అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. అయితే ఇవన్నీ నిరాధారం అని ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ హెచ్‌కే పాటిల్‌ పేర్కొన్నారు.  

Updated Date - 2022-07-06T08:48:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising