ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కూల్‌ బస్సులో కొండచిలువ!

ABN, First Publish Date - 2022-10-17T08:56:57+05:30

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో స్కూల్‌ బస్సులో పెద్ద కొండచిలువను కనుగొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెలవు కావడంతో తప్పిన ప్రమాదం

రాయ్‌బరేలి, అక్టోబరు 16: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో స్కూల్‌ బస్సులో పెద్ద కొండచిలువను కనుగొన్నారు. బస్సు సీటు కింద నక్కిన కొండచిలువను సిబ్బంది గుర్తించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం పాఠశాలలకు సెలవు కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అటవీ సిబ్బంది వచ్చి కొండచిలువను సురక్షితంగా పట్టుకుని తమ వెంట తీసుకువెళ్లారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Updated Date - 2022-10-17T08:56:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising