ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

7వ తేదీ వరకు వర్షాలు

ABN, First Publish Date - 2022-07-05T13:15:50+05:30

పశ్చిమ దిశ గాలుల వేగంలో మార్పుల కారణంగా రాష్ట్రంలో ఈ నెల 7వ తేది వరకు భారీవర్షాలు కురిసే అశకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసిఎఫ్‌(చెన్నై), జూలై 4: పశ్చిమ దిశ గాలుల వేగంలో మార్పుల కారణంగా రాష్ట్రంలో ఈ నెల 7వ తేది వరకు భారీవర్షాలు కురిసే అశకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ఉష్ణచలనం కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. జూన్‌ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 79.1 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కన్నా 56 శాతం అదనం. పశ్చిమ దిశ గాలుల వేగంలో మార్పుల కారణంగా నీలగిరి, కోవై, తిరుప్పూర్‌, తేని, దిండుగల్‌ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, కన్నియాకుమారి సముద్రతీర ప్రాంతం, మన్నార్‌ వలైకుడ, తమిళనాడు, ఆంధ్ర సముద్రతీర ప్రాంతాలు, నైరుతి, మధ్య పశ్చిమ బంగాళాఖాతం ప్రాంతాల్లో ఈదురుగాలులు గంటకు 50 కి.మీ వేగంతో వీస్తాయని, ఈ ప్రాంతాల్లో జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం తెలిపింది.

Updated Date - 2022-07-05T13:15:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising