ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tamilnadu : 2 వారాల్లో 5వ విద్యార్థి బలవన్మరణం..

ABN, First Publish Date - 2022-07-28T00:21:19+05:30

తమిళనాడులో విద్యార్థుల బలవన్మరణాల కలకలం కొనసాగుతూనే ఉంది. శివకాశి జిల్లా విరుధునగర్‌కు చెందిన 11వ తరగతి బాలిక ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : తమిళనాడు(Tamilnadu)లో విద్యార్థుల(Students) బలవన్మరణాలు(Deaths) కొనసాగుతూనే ఉంది. శివకాశి జిల్లా విరుధునగర్‌కు చెందిన 11వ తరగతి బాలిక ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది. మంగళవారం జరిగిన ఈ ఘటనకు కారణం ఏంటో తెలియరాలేదు. అయితే బాలిక పుట్టుకతో వచ్చిన కొన్ని సమస్యలతో బాధపడుతోంది. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుందని సమాచారం. 2 వారాల వ్యవధిలో ఇది నాలుగవ బలవన్మరణ కేసు కాగా బుధవారం మరో ఘటన వెలుగుచూసింది. 12వ తరగతి చదువుతున్న బాలుడు ఆత్మహత్యకు ఇంట్లోనే ప్రాణాలు తీసుకున్నాడు. గణితం, బయాలజీ సబ్జెక్టులు చదవడం తన వల్ల కావడం లేదని పేర్కొంటూ లేఖ రాశాడు. ఈ మేరకు ఇంట్లో లేఖ లభ్యమైందని పోలీసులు తెలిపారు. శివగంగలోని ఇంట్లోనే ప్రాణాలు తీసుకున్నాడని వివరించారు. దీంతో 24 గంటల్లో 2వ కేసు కాగా 2 వారాల్లో 5వ కేసు కావడం ఆందోళనలు కలిగిస్తోంది. మొత్తం నలుగురు బాలికలు, ఒక బాలుడు ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2022-07-28T00:21:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising