ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్: అఖిలేష్

ABN, First Publish Date - 2022-01-01T21:45:06+05:30

అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుల 'ఉచిత' హామీల పర్వం సాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరహాలోనే తాజాగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుల 'ఉచిత' హామీల పర్వం కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరహాలోనే తాజాగా సమాజ్‌వాదీ పార్టీ సైతం గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ హామీతో ముందుకొచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకూ విద్యుత్‌ ఉచితమని ఎస్‌పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ శనివారంనాడు ప్రకటించారు. లక్నోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అఖిలేష్ ప్రసంగిస్తూ, ఇళ్లకు 300 యూనిట్ల వరకూ కరెంట్ ఉచితమని, రైతులకు సైతం ఇరిగేషన్ ‌కోసం ఉచితంగా విద్యుత్‌ను ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ సైతం త్వరలో జరుగనున్న గోవా, అసెంబ్లీ ఎన్నికల్లో ఉచిత విద్యుత్ హామీని ఇప్పటికే ప్రకటించింది.

Updated Date - 2022-01-01T21:45:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising