ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Water Board Advertisement: 25 వరకు నీటి సరఫరా నిలిపివేత

ABN, First Publish Date - 2022-07-23T15:41:18+05:30

నెమ్మెలిలోని నిర్లవణీకరణ కేంద్రంలో మరమ్మతుల కారణంగా కొట్టివాక్కం, వేళచ్చేరి, తిరువాన్మియూర్‌, పాలవాక్కం, పెరుంగుడి, షోలింగనల్లూర్‌,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                    - చెన్నై మెట్రోవాటర్‌ బోర్డు


పెరంబూర్‌(చెన్నై), జూలై 22: నెమ్మెలిలోని నిర్లవణీకరణ కేంద్రంలో మరమ్మతుల కారణంగా కొట్టివాక్కం, వేళచ్చేరి, తిరువాన్మియూర్‌, పాలవాక్కం, పెరుంగుడి, షోలింగనల్లూర్‌, ఈంజంబాక్కం, నీలాంగరై తదితర ప్రాంతాల్లో శనివారం నుంచి 25వ తేది ఉదయం 9 గంటలకు వరకు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు చెన్నై మెట్రోవాటర్‌ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయనున్నామని, వేళచ్చేరి, తిరువాన్మియూర్‌ ప్రాంతాల ప్రజలు 8149930913, కోట్టివాక్కం, పాలవాక్కం, పెరుంగుడి ప్రాంత ప్రజలు 8144930914, ఈంజంబాక్కం, నీలాంగరై, షోలింగనల్లూర్‌ ప్రాంతా ప్రజలు 8144930915 అనే ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలని మెట్రో వాటర్‌ బోర్డు తెలియజేసింది.

Updated Date - 2022-07-23T15:41:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising