ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2 లక్షల మంది పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ వేశాం: ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-01-14T23:25:47+05:30

2 లక్షల మంది పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ వేశాం: ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుణె: మహారాష్ట్రలోని పుణెలో 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు ఉన్న దాదాపు 2 లక్షల మంది పిల్లలకు ఒకే వ్యాక్సినేషన్ వేసినట్లు అధికారులు చెప్పారు. జనవరి 12 వరకు పుణె జిల్లాలో 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల మొత్తం 2,12,735 మంది లబ్ధిదారులు తమ మొదటి డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్‌ని పొందారని అధికారులు తెలిపారు. ఇందులో 15-18 ఏళ్ల మధ్య 5.53 లక్షల మంది ఉన్నారని, పూణె నగరంలో సుమారు 52,000 మంది టీనేజర్లకు కోవిడ్-19 టీకాలు వేసినట్లు ఒక అధికారి తెలిపారు.

Updated Date - 2022-01-14T23:25:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising