ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Fishing trawler: సముద్రంలో మునిగిన పడవ.. 18 మంది మత్స్యకారుల గల్లంతు

ABN, First Publish Date - 2022-08-20T01:58:45+05:30

బంగాళాఖాతంలో ఓ గుర్తు తెలియని వస్తువును ఢీకొన్న చేపలబోటు మునిగిన ఘటనలో 18 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: బంగాళాఖాతంలో ఓ గుర్తు తెలియని వస్తువును ఢీకొన్న చేపలబోటు మునిగిన ఘటనలో 18 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు.  పశ్చిమ బెంగాల్‌ (west bengal) దక్షిణ 24 పరగాణాస్‌లోని కక్‌ద్వీప్‌ ప్రాంతంలో జరిగిందీ ఘటన. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక మత్స్యకారులు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్‌లో భాగమయ్యారు. 


సముద్రంలో ట్రాలర్ (Trawler) మునిగిపోయిన సమయంలో అందులో 18 మంది ఉన్నట్టు స్థానిక జాలర్లు చెబుతున్నారు. ఉదయం నుంచి గాలింపు చర్యలు జరుగుతున్నా ఇప్పటి వరకు వారి జాడ కనిపించలేదని అధికారులు తెలిపారు. బాధితులందరూ సుందర్బన్స్ ప్రాంతానికి చెందినవారు. వీరందరూ ఎంవీ సత్యనారాయణ అనే ట్రాలర్‌పై చేపలవేటకు వెళ్లారు. కెండో ఐలాండ్ సమీపంలో వీరి బోటు సముద్రంలో ఏదో గుర్తు తెలియని వస్తువును ఢీకొని మునిగిపోయినట్టు చెబుతున్నారు. 

Updated Date - 2022-08-20T01:58:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising