ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17 జిల్లాల్లో పదిలోపు Covid కేసులు

ABN, First Publish Date - 2022-02-23T17:57:50+05:30

రాష్ట్రంలో కొవిడ్‌ ప్రభావం మరింత తగ్గుముఖం పట్టింది. మంగళవారం విడుదలైన బులెటిన్‌ ప్రకారం 767మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 17 జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదయ్యారు. బెంగళూరులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                           - మూడు జిల్లాల్లో నిల్‌ 


బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ ప్రభావం మరింత తగ్గుముఖం పట్టింది. మంగళవారం విడుదలైన బులెటిన్‌ ప్రకారం 767మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 17 జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదయ్యారు. బెంగళూరులో 552మందికి, కొప్పళ, రాయచూరు, యాదగిరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఊరటనిచ్చే అంశం. ఇతర జిల్లాల్లో 10-30మధ్యన నమోదయ్యాయి. 1,692మంది డిశ్చార్జ్‌ కాగా 29మంది మృతి చెందారు. బెంగళూరులో 14మంది, దక్షిణకన్నడలో ముగ్గురు, మూడు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ఆరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ప్రస్తుతం 30 జిల్లాల్లో 10,406మంది చికిత్స  పొందుతుండగా అత్యధికంగా బెంగళూరులో 5,255 మంది ఉన్నారు.

Updated Date - 2022-02-23T17:57:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising