ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16 జిల్లాల్లో Covid కేసులు నిల్‌

ABN, First Publish Date - 2022-03-15T16:49:59+05:30

రాష్ట్రంలో కొవిడ్‌ ప్రభావం మరింతగా తగ్గింది. సోమవారం 106 మందికి వైరస్‌ నిర్ధారణ కాగా 16 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. బెంగళూరులో 61 మంది, మైసూరులో 11 మంది, ఆరు జిల్లాల్లో ఒక్కొక్కరు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ ప్రభావం మరింతగా తగ్గింది. సోమవారం 106 మందికి వైరస్‌ నిర్ధారణ కాగా 16 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. బెంగళూరులో 61 మంది, మైసూరులో 11 మంది, ఆరు జిల్లాల్లో ఒక్కొక్కరు, ఇతర జిల్లాల్లో పదిలోపు బాధితులు నమోదయ్యారు. 337 మంది కోలుకోగా నలుగురు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్ర  వ్యాప్తంగా 2, 420 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 1,954 మంది ఉన్నారు. 

Updated Date - 2022-03-15T16:49:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising