ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Twitter : 150 కోట్ల ట్విటర్‌ ఖాతాలు డిలీట్‌

ABN, First Publish Date - 2022-12-10T01:11:08+05:30

పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ట్విటర్‌లో ఏదో ఒక సంచలనం రేపుతున్న ఎలాన్‌ మస్క్‌.. తాజాగా మరో కీలక ప్రకటన చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇవన్నీ క్రియారహితంగా ఉన్నవేనన్న మస్క్‌..!

శాన్‌ఫ్రాన్సిస్కో, డిసెంబరు 9: పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ట్విటర్‌లో ఏదో ఒక సంచలనం రేపుతున్న ఎలాన్‌ మస్క్‌.. తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. కొన్ని సంవత్సరాల నుంచి క్రియారహితంగా ఉన్న 150 కోట్ల ఖాతాలను తొలగించనున్నట్లు శుక్రవారం తెలిపారు. మరోవైపు ‘షాడో బ్యానింగ్‌’ ప్రక్రియ పైనా మస్క్‌ స్పందించారు. ఎవరి ట్వీట్‌లనైనా ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టినట్లు భావిస్తే ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించేలా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఖాతాలు నిజమైనవో కాదో తెలిపే సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చేందుకు పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2022-12-10T01:11:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising