ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యా సైనిక కేంద్రంలో కాల్పులు 11 మంది సైనికుల మృతి

ABN, First Publish Date - 2022-10-17T08:45:06+05:30

రష్యా సైనిక శిక్షణ కేంద్రంలో ఇద్దరు వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 11 మంది సైనికులు మరణించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మరో 15 మందికి గాయాలు
  • ఉక్రెయిన్‌ సరిహద్దు ప్రాంతంలో ఘటన

మాస్కో, అక్టోబరు 16: రష్యా సైనిక శిక్షణ కేంద్రంలో ఇద్దరు వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 11 మంది సైనికులు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. రష్యాలోని బెల్గోరోడ్‌ ప్రాంతంలో శనివారం ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతం ఉక్రెయిన్‌ సరిహద్దుకు సమీపంలో ఉంది. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంలో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా వచ్చిన వలంటీర్లకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందుతున్న ఓ గ్రూపుపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. అనంతరం ఆ ఇద్దరు వ్యక్తులను సైన్యం కాల్చి చంపినట్టు ప్రకటించింది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు తగులుతున్న ఎదురుదెబ్బల్లో ఇదొకటి. ఈ నగరంలో విద్యుత్‌, ఇంధన సరఫరా వ్యవస్థలు, ఆయుధ నిల్వ కేంద్రాలపై ఉక్రెయిన్‌ తరచుగా దాడులకు పాల్పడుతోందని అధికారులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2022-10-17T08:45:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising