ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11 జిల్లాల్లో వందలోపు Covid కేసులు

ABN, First Publish Date - 2022-02-07T17:44:08+05:30

రాష్ట్రంలో రెండునెలల తర్వాత కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా పదివేల లోపు కేసులు నమోదు కాగా 11 జిల్లాల్లో వందలోపు మందికి వైరస్‌ ప్రబలింది. ఆదివారం రాష్ట్రంలో 8,425 మందికి పాజిటివ్‌ ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: రాష్ట్రంలో రెండునెలల తర్వాత కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా పదివేల లోపు కేసులు నమోదు కాగా 11 జిల్లాల్లో వందలోపు మందికి వైరస్‌ ప్రబలింది. ఆదివారం రాష్ట్రంలో 8,425 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులోనే 3,822  మంది బాధితులు ఉన్నారు. 19,800 మంది డిశ్చార్జి అయ్యారు. 47 మంది మృతిచెందగా బెంగళూరులో 17 మంది ఉన్నారు. 15 జిల్లాల్లో ఒక్కరు కూడా మృతిచెందలేదు. 30 జిల్లాల్లో 9,7781 మంది చికిత్సలు పొందుతున్నారు. జనవరి రెండోవారం తర్వాత ఐదులక్షల దాకా ఉన్న యాక్టివ్‌ కేసులు భారీగా తగ్గాయి.

Updated Date - 2022-02-07T17:44:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising