ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Iran: ఇరాన్‌లో 100 మందికి మరణశిక్ష ముప్పు!

ABN, First Publish Date - 2022-12-31T04:46:46+05:30

దేశంలో ఒకే కేసుకు సంబంధించి ఏకంగా 100 మంది మరణశిక్ష ముప్పు పొంచి ఉంటే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిజాబ్‌ నిరసనల కేసులోనే..

నార్వే కేంద్రంగా పనిచేసే ఇరాన్‌ మానవ హక్కుల బృందం వెల్లడి

న్యూఢిల్లీ, డిసెంబరు 30: దేశంలో ఒకే కేసుకు సంబంధించి ఏకంగా 100 మంది మరణశిక్ష ముప్పు పొంచి ఉంటే? ఇప్పటికే కొందరిని ఉరితీసిన నేపథ్యంలో ఏ రోజు ఎవర్ని ఉరితీస్తారో అన్న ఆందోళన బాధిత కుటుంబాల్లో నెలకొంటే? ఆ దేశం ఇరాన్‌ అయితే ఆ కేసు హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలకు సంబంఽధించింది!! హిజాబ్‌కు వ్యతిరేకంగా మూడు నెలలకుపైగా జరుగుతున్న ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేయాలని సంకల్పం తీసుకున్న అక్కడి ప్రభుత్వం, నిరసనకారులను నిర్దాక్షిణ్యంగా ఉరితీస్తోంది. అయితే ఈ నిరసనలకు సంబంధించి వంద మందిని పోలీసులు అరెస్టు చేశారని, వీరంతా మృత్యుదండన ముప్పును ఎదుర్కొంటున్నారని, బాధితుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చునని నార్వే కేంద్రంగా పనిచేసే ఇరాన్‌ మానవ హక్కుల బృందం (ఐహెచ్‌ఆర్‌) పేర్కొంది.

Updated Date - 2022-12-31T07:08:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising