ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కశ్మీర్‌ ఫైల్స్‌’పై వ్యాఖ్యలకు లాపిడ్‌ క్షమాపణ

ABN, First Publish Date - 2022-12-01T02:08:40+05:30

కశ్మీర్‌ ఫైల్స్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ) జ్యూరీ హెడ్‌ నడవ్‌ లాపిడ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెరూసలేం, నవంబరు 30: కశ్మీర్‌ ఫైల్స్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ) జ్యూరీ హెడ్‌ నడవ్‌ లాపిడ్‌ అన్నారు. ఓ వార్తా సంస్థతో బుధవారం ఆయన మాట్లాడుతూ, ఎవరినీ అవమానించాలని గాని, బాధితులను మరింత బాధ పెట్టే ఉద్దేశం గాని తనకు లేదన్నారు. గోవాలో సోమవారం జరిగిన చలన చిత్రోత్సవంలో కశ్మీర్‌ ఫైల్స్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై భారత్‌తోపాటు, ఆయన సొంత దేశం ఇజ్రాయెల్‌లో కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. భారత్‌లో ఇజ్రాయెల్‌ రాయబారి నావోర్‌ గిలాన్‌ ఇప్పటికే క్షమాపణలు చెప్పగా, ఆ దేశానికి చెందిన నిర్మాతలు డాన్‌ వాల్మోన్‌, లియర్‌ రాజ్‌లు కూడా లాపిడ్‌ వ్యాఖ్యలను ఖండించారు.

Updated Date - 2022-12-01T02:08:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising