ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Donald Trump: మళ్లీ అధ్యక్ష ఎన్నికల బరిలోకి ట్రంప్

ABN, First Publish Date - 2022-11-16T08:52:06+05:30

అమెరికా మాజీ అధ్యక్షుడు(Former US President) డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నారు..

Donald Trump
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ (అమెరికా): అమెరికా మాజీ అధ్యక్షుడు(Former US President) డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల కోసం ట్రంప్ పత్రాలను తాజాగా దాఖలు చేశారు.ట్రంప్(Donald Trump) 2024వ సంవత్సరంలో మళ్లీ అధ్యక్ష పదవికి(Presidential Run) పోటీ చేయడానికి తన అభ్యర్థిత్వాన్ని స్థాపించడానికి పత్రాలను దాఖలు చేశారు.(Files Papers)అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల తర్వాత ఈ ప్రకటన వెలువడింది.

అమెరికా సెనేట్‌లోని 50 స్థానాల్లో, రిపబ్లికన్లు 49 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.అమెరికా హౌస్‌లో 217 స్థానాల్లో రిపబ్లికన్లు, డెమొక్రాట్లు 207 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ట్రంప్ గత కొన్ని నెలలుగా సంకేతాలు ఇస్తున్నారు.ఇటీవల అయోవాలో జరిగిన ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ తాను మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించారు.డొనాల్డ్ ట్రంప్ 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ చేతిలో ఓడిపోయారు.

Updated Date - 2022-11-16T12:05:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising