ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

China: చైనా ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం...36 మంది మృతి

ABN, First Publish Date - 2022-11-22T06:47:37+05:30

చైనా(China) దేశంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. చైనాలోని సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్‌లోని అన్యాంగ్ నగరంలో ....

China Fire
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్ (చైనా): చైనా(China) దేశంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. చైనాలోని సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్‌లోని అన్యాంగ్ నగరంలో సోమవారం సాయంత్రం ఫ్యాక్టరీలో(Factory) జరిగిన అగ్ని ప్రమాదంలో(Fire) 36 మంది మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వెన్‌ఫెంగ్ జిల్లాలోని అన్యాంగ్ సిటీలోని కైక్సిండా ట్రేడింగ్ కో లిమిటెడ్ హైటెక్ జోన్ లో మంటలు చెలరేగాయి.ఈ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న వారిలో ఇద్దరు గల్లంతు అయ్యారు. ఈ ఘోర అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. 200 మంది సహాయకులు, 60 అగ్నిమాపక వాహనాలు(Firefighters) రంగంలోకి దిగి మంటలను ఆర్పుతున్నాయి.

Updated Date - 2022-11-22T07:59:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising