ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్విటర్‌కు ప్రత్యామ్నాయంగా బ్లూస్కై?

ABN, First Publish Date - 2022-10-31T05:13:25+05:30

ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సీ ట్విటర్‌కు ప్రత్యామ్నాయంగా తన సోషల్‌ యాప్‌ ‘బ్లూస్కై’ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సీ యోచన

న్యూయార్క్‌, అక్టోబరు 30: ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సీ ట్విటర్‌కు ప్రత్యామ్నాయంగా తన సోషల్‌ యాప్‌ ‘బ్లూస్కై’ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం బ్లూస్కైలో బీటా వర్షన్‌ను పరీక్షిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, ట్విటర్‌ నుంచి ఉద్యోగుల తొలగింపునకు ఎలాన్‌ మస్క్‌ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. తొలగించాల్సిన ఉద్యోగుల జాబితాను మస్క్‌ ఇప్పటికే తెప్పించుకున్నారని, నవంబర్‌ 1లోపే వారిని తొలగించే అవకాశం ఉందని తెలిపింది. మస్క్‌ ట్విటర్‌ను టేకోవర్‌ చేయకముందే 75ు మందిని తొలగిస్తారని ప్రచారం జరిగింది. అయితే, ఎంత మందిని తొలగిస్తారన్నది కచ్చితంగా చెప్పలేమని న్యూయార్క్‌ టైమ్స్‌ తెలిపింది.

Updated Date - 2022-10-31T15:21:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising