ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan: పాక్‌లో కొత్త రాజకీయ నాటకం...నవాజ్ షరీఫ్ తిరిగి వచ్చే అవకాశం

ABN, First Publish Date - 2022-11-26T06:15:34+05:30

పాకిస్థాన్ దేశంలో కొత్త రాజకీయ నాటకానికి తాజాగా తెర లేచింది....

Pak Nawaz Sharif
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరాచీ : పాకిస్థాన్ దేశంలో కొత్త రాజకీయ నాటకానికి తాజాగా తెర లేచింది. (Big Political Drama)పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ త్వరలో స్వదేశానికి తిరిగివచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరిలోగా మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్(Nawaz Sharif) తిరిగి పాకిస్థాన్‌కు వస్తారని(RETURN) పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ శుక్రవారం చెప్పారు. జాతీయ అసెంబ్లీని ఉద్ధేశించి మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) నిరసనలు ప్రజల హక్కులను ఉల్లంఘించాయని, ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉందని, అయితే రాజ్యాంగం, చట్టం యొక్క పరిమితులను దాటరాదని మంత్రి అన్నారు.పీటీఐ ప్రభుత్వ హయాంలో గడిచిన నాలుగేళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని మంత్రి ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ పరిస్థితులను ప్రజలకు వివరించిందని నివేదికలో పేర్కొన్నారు.

Updated Date - 2022-11-26T06:15:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising