ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముక్కు ఇలా ఇబ్బంది పెడుతుందా? ఈ సమస్య పోవాలంటే..!

ABN, First Publish Date - 2022-07-12T17:57:38+05:30

కొందరికి ఎప్పుడూ ముక్కు కారుతూ ఉంటుంది లేదా నెప్పిగా ఉంటుంది. ముక్కు రంధ్రాల్లో ఇన్‌ఫెక్షన్‌ రావటమే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరికి ఎప్పుడూ ముక్కు కారుతూ ఉంటుంది లేదా నెప్పిగా ఉంటుంది. ముక్కు రంధ్రాల్లో ఇన్‌ఫెక్షన్‌ రావటమే దీనికి ప్రధానమైన కారణం. ఇలాంటి సమస్య ఉన్నవారు ఏమిచేయాలంటే..


  • గాలిలో తేమ తక్కువగా ఉంటే సమస్య జటిలమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరికి ముక్కు నుంచి నీరు కారటంతో పాటుగా దగ్గు కూడా వస్తుంది. అప్పుడు హ్యుమిడిఫైయర్‌ను వాడటం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. 
  • ఆవిరి పట్టడం వల్ల సమస్య చాలా వరకూ నయమవుతుంది. వేడి ఆవిరి వల్ల ముక్కు రంధ్రాల్లో ఉన్న పూడికలు తొలగిపోతాయి. రోజుకు నాలుగైదు సార్లు ఆవిరి పడితే నెప్పి తగ్గుతుంది. 
  • ఆహారంలో పసుపును వాడితే ఇన్‌ఫెక్షన్‌ త్వరగా తగ్గిపోతాయి. ముక్కుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఆహారంలో పసుపును ఎక్కువగా ఉపయోగిస్తే మంచిది. 

Updated Date - 2022-07-12T17:57:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising