ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడుల ఉపశమనం కోసం...

ABN, First Publish Date - 2022-07-26T19:35:50+05:30

డార్క్‌ చాక్లెట్‌: వీటిలో హ్యాపీ హార్మోన్‌ సెరటోనిన్‌ స్థాయి పెరుగుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డార్క్‌ చాక్లెట్‌: వీటిలో హ్యాపీ హార్మోన్‌ సెరటోనిన్‌ స్థాయి పెరుగుతుంది.

గ్రీన్‌ టీ: దీన్లోని ఎల్‌ - థయానిన్‌, ఇజిసిజి ఒత్తిడిని తగ్గిస్తాయి.

అరటిపండు: వీటిలోని ట్రిప్టోఫాన్‌ అనే అమీనో యాసిడ్‌ ఉపశమనాన్ని కలిగించే సెరటోనిన్‌గా మారుతుంది.

ద్రాక్ష: వీటిలోని రెస్వెట్రాల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ నాడీ వ్యవస్థకు రక్షణ కల్పిస్తుంది. 

షియా: వీటిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఆనడీ కణాలనూ, మెదడు కణజాలాన్నీ ఆరోగ్యంగా ఉంచుతాయి.

Updated Date - 2022-07-26T19:35:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising