ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నోటి దుర్వాసన పోవాలంటే.. ఇలా చేసి చూడండి!

ABN, First Publish Date - 2022-03-19T17:08:41+05:30

కొందరు మాట్లాడుతుంటే నోటి దుర్వాసన వస్తుంది. అది ఆహార పదార్థాల వల్ల కావచ్చు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(19-3-2022)

కొందరు మాట్లాడుతుంటే నోటి దుర్వాసన వస్తుంది. అది ఆహార పదార్థాల వల్ల కావచ్చు.. పొట్టలోపల ఆహారం సరిగా జీర్ణం కాకపోవటం వల్ల ఇలాంటి సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి నోటి దుర్వాసన పోగొట్టాలంటే ఇలా చేయాలి.


జంక్‌ఫుడ్‌ అధికంగా తిన్నా, సరైన నిద్రలేకున్నా, ఆహారం జీర్ణం కాకపోయినా పొట్టలోని బ్యాక్టీరియాల వల్ల వాసన వస్తుంది. 

ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగాలి. దీనివల్ల నోటిలో, పొట్టలో చెడు బ్యాక్టీరియా పోతుంది. గ్రీన్‌టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది.

ఆహారంలో అల్లం, యాలకులు చేర్చితే పొట్టలో వాసన పోతుంది. 

టొమాటో రసం, పెరుగు, మజ్జిగ వంటివి తాగితే చెడు వాసన రాదు.

దంత సమస్యలు కూడా కారణం కావచ్చు. కాబట్టి ఒకసారి దంత వైద్యున్ని కలిసి పరీక్ష చేయించుకోవాలి. 

Updated Date - 2022-03-19T17:08:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising