ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ పండు ఎంత మంచిదంటే..

ABN, First Publish Date - 2022-09-29T19:50:55+05:30

బొప్పాయి పండు అన్ని కాలాల్లో దొరుకుతుంది. ఈ పండు ఆరోగ్యానికెంతో మంచిది. ఈ పండులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొప్పాయి పండు అన్ని కాలాల్లో దొరుకుతుంది. ఈ పండు ఆరోగ్యానికెంతో మంచిది. ఈ పండులో నీటిశాతం ఎక్కువ ఉంటుంది. ఫైబర్‌ ఉంటుంది. సులువుగా జీర్ణమవుతుంది. ఇందులో పొటాషియం వల్ల గుండె ఆరోగ్యానికి  ఎంతో మేలు చేస్తుంది. మజిల్స్‌ మూమెంట్‌కి, శరీరంలోని వాపుల్ని పోగొట్టే లక్షణం వీటికి ఉంది. ఎముకల్లో గట్టితనం వస్తుంది. బొప్పాయి పండును మెత్తగా చూర్ణం చేసి గాయాలకు పట్టిస్తే తగ్గిపోతుంది. ఇందులో విటమిన్‌-సి ఉండటం వల్ల కొల్లాజిన్‌ను ఉత్పత్తి చేసి తద్వారా జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. డయాబెటి‌స్‌తో బాధపడేవాళ్లు కూడా తినొచ్చు. కంటి ఆరోగ్యంతో పాటు వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది.

Updated Date - 2022-09-29T19:50:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising