ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాకాహారులు సహజసిద్ధ ప్రొటీన్లు పొందేదెలా?

ABN, First Publish Date - 2022-04-28T21:46:57+05:30

మాంసాహారంలోనే మాంసకృతులుంటాయనేది అపోహ మాత్రమే! శాకాహారంలో కూడా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(28-04-2022)

మాంసాహారంలోనే మాంసకృతులుంటాయనేది అపోహ మాత్రమే! శాకాహారంలో కూడా సమృద్ధిగా మాంసకృతులుంటాయి. అయితే వాటిని కనిపెట్టి రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అవేంటంటే...


తక్కువ కొవ్వు కలిగిన చీజ్‌ స్లయిసెస్‌

పెరుగు 

స్లిమ్‌ మిల్క్‌ పనీర్‌

క్వినోవా, అవిసె గింజలు

సోయా నగ్గెట్స్‌, సోయా మిల్క్‌

ఓట్స్‌, పీనట్‌ బటర్‌

సబ్జా గింజలు

బఠాణీ, చిక్కుళ్లు

క్యాబేజి, కాలీఫ్లవర్‌

క్యాప్సికం, కీర దోసకాయ

పుట్టగొడుగులు

కందిపప్పు, మినుములు, పెసలు

Updated Date - 2022-04-28T21:46:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising