ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వానాకాలంలో ఈ ఆహారాన్ని తింటే..

ABN, First Publish Date - 2022-07-23T16:33:37+05:30

వానాకాలంలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇందువల్ల త్వరగా అలర్జీలు, వైరల్‌ ఫీవర్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వానాకాలంలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇందువల్ల త్వరగా అలర్జీలు, వైరల్‌ ఫీవర్లు వస్తాయి. ఇలా కాకుండా ఇమ్యూనిటీని బూస్ట్‌ చేయాలంటే ఈ ఆహారాన్ని తింటే సరి. వానల్లో హాయ్‌ హాయ్‌ అనొచ్చు.


తాజాగా ఉండే కూరగాయలు, పండ్లు తినాలి. వీటిలో ఎ, ఇ విటమిన్లు అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. రోడ్ల పక్కన పండ్లరసాలు తాగకుండా ఇంట్లోనే జ్యూస్‌ చేసుకుని తాగటం మంచిది. సూప్స్‌, మసాలా, గ్రీన్‌టీ, అల్లంటీ.. తాగితే ఉపశమనంతో పాటు ఇమ్యూనిటీ పెరుగుతుంది. చికెన్‌, సోయా, కోడిగుడ్లు.. లాంటి ప్రొటీన్‌ ఫుడ్‌ తీసుకోవాలి. వేడినీళ్లు తాగటం, పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని తాగటం వల్ల దగ్గు, జలుబు లాంటివి దరిచేరవు. వీలైనంత వరకూ నిలవ ఉండిన ఆహారాన్ని తినటం మానేయాలి. తాజా ఆహారానికే ఓటెయ్యాలి. 

Updated Date - 2022-07-23T16:33:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising