ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోషక లోపం గుర్తించేదిలా!

ABN, First Publish Date - 2022-09-20T20:19:19+05:30

పోషకాహారలోపాన్ని కొన్ని లక్షణాల ద్వారా గుర్తించే వీలుంది. అవేంటంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోషకాహారలోపాన్ని కొన్ని లక్షణాల ద్వారా గుర్తించే వీలుంది. అవేంటంటే...


కళ్లు: నల్లని వలయాలు, అలర్జీలు, ఫుడ్‌ ఇంటాలరెన్స్‌, డీహైడ్రేషన్‌.

రాత్రి పూట చూపు మందగింపు: విటమిన్‌ ఎ లోపం కంట్లోని రక్తనాళాలు చిట్లడం

విటమిన్‌ సి లోపం: చిగుళ్ల నుంచి రక్తస్రావం: విటమిన్‌ సి, ఫోలిక్‌ యాసిడ్‌ లోపం

జుట్టు రాలడం: బయాటిన్‌, విటమిన్‌ బి2, బి5, జింక్‌ లోపం

పొడి జుట్టు: విటమిన్‌ ఎ, ఇ, ఒమేగా3, మాంసకృత్తుల లోపం

కండరాలు, కీళ్లు కండరాలు పట్టేయడం: మెగ్నీషియం, బి1, బి2, బి6 లోపం

సూదులు గుచ్చినట్టు అనిపించడం: బి12, బి5 లోపం

కీళ్లలో శబ్దాలు: మాంగనీసు లోపం

Updated Date - 2022-09-20T20:19:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising