ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జామ ఆకులతో ఎన్ని లాభాలో..!

ABN, First Publish Date - 2022-08-22T16:33:29+05:30

జామకాయల్లో ఎనభై శాతం నీరు ఉంటుంది. న్యూట్రిన్లు పుష్కలం ఇందులో. గుండెకు, పొట్ట ఆరోగ్యానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జామకాయల్లో ఎనభై శాతం నీరు ఉంటుంది. న్యూట్రిన్లు పుష్కలం ఇందులో. గుండెకు, పొట్ట ఆరోగ్యానికి మంచిది. ఇకపోతే జామ ఆకులు కూడా ఎంతో శ్రేష్టమైనవి. జామ ఆకులతో టీ చేసుకుని తాగితే పలురకాల ఉపయోగాలున్నాయి. మీ డైట్‌లో జామ ఆకులతో చేసిన టీని చేర్చుకోండి మరి!


  • జామకాయల్లో లానే జామాకుల్లో సి విటమిన్‌ అధికం. ఇందువల్ల శరీరంలోని పలురకాల ఇన్‌ఫెక్షన్లు పోగొట్టే లక్షణం వీటికి ఉంది. బ్యాక్టీరియా, వైరస్‌లు కలుగజేసే వ్యాధులు దరి చేరవు. దగ్గు, జలుబు పోతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే జామ ఆకులతో చేసిన టీ తాగితే.. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
  • ఇందులో యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. చర్మానికి ఉపయోగపడే కాంపౌండ్స్‌ వీటిలో ఉండటం వల్ల మొటిమలు తగ్గిపోతాయి. యవ్వనంగా కనిపిస్తారు. 
  • జామ ఆకులతో చేసిన టీ తాగటం వల్ల బరువు తగ్గే అవకాశం ఎక్కువ. ఎందుకంటే కొవ్వుశాతాన్ని తగ్గిస్తుంది. 
  • బీపీని అదుపులో ఉంచుతుంది. రక్తంలో చక్కెరశాతాన్ని అదుపులో ఉంచుతుంది.
  • ఈ ఆకుల్లో ఫ్రీ రాడికల్స్‌ ఉంటాయి. క్యాన్సర్‌ రాకుండే చేసే గుణం వీటికి ఉంది. 
  • కంటికెంతో మంచిది. నొప్పుల నివారణకు కూడా ఉపయోగిస్తారు. 
  • ప్రశాంతమైన నిద్ర పడుతుంది. మెదడు ఆరోగ్యానికి మంచిది.
  • పంటినొప్పిని తగ్గించడమే కాకుండా.. జుట్టు రాలిపోవటాన్ని అరికట్టే లక్షణం జామ ఆకులకు ఉంది. 

Updated Date - 2022-08-22T16:33:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising